జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండల కేంద్రంలో కేతకీ సంగమేశ్వర దేవాలయం ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో మాట్లాడుతూ...కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి వివిధ హక్కుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో వేలంపాట నిర్వహించనున్నారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ద్వారా పొందే హక్కులు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని అధికారులు సూచించారు.
PRINT TIME: October 15, 2026 01:21 PM
కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట

19-08-2026
323 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండల కేంద్రంలో కేతకీ సంగమేశ్వర దేవాలయం ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో మాట్లాడుతూ...కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి వివిధ హక్కుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో వేలంపాట నిర్వహించనున్నారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ద్వారా పొందే హక్కులు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని అధికారులు సూచించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి