పట్టణంలోని జీ గార్డెన్స్‌లో తమ్మిశెట్టి నాగరాజు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ ఏలుగూరి వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న ఉపేందర్, రాపర్తి నాగరాజు, చిత్తలూరి జానయ్య, బొల్లెం వెంకన్న, షేక్ రహీం, నల్లమేకల అశోక్, నల్లమేకల సైదులు, షేక్ సొందు పాషా, ప్రవీణ్, సద్దాం హుస్సేన్, పల్లపు శ్రీను, పల్లపు రవి, ఉపేందర్, ఏలుగూరి రాహుల్, సిగ జానయ్య, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఆశీర్వాదం
చిన్నారులకు ఆశీర్వాదం
Biksham

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి