Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:03 PM

లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
10-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లోయపల్లి: గ్రామ గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం చైర్మన్‌గా కొండ సుధీర్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఉడుగు శ్రీశైలం గౌడ్, జనరల్ సెక్రటరీగా మిద్దె రమేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాలకూర జానయ్య గౌడ్, ట్రెజరర్‌గా ఈరమల్ల కాటమరాజు గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, గౌడ సమాజ అభ్యున్నతికి నూతన కమిటీ ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

లోయపల్లి: గ్రామ గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం చైర్మన్‌గా కొండ సుధీర్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఉడుగు శ్రీశైలం గౌడ్, జనరల్ సెక్రటరీగా మిద్దె రమేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాలకూర జానయ్య గౌడ్, ట్రెజరర్‌గా ఈరమల్ల కాటమరాజు గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, గౌడ సమాజ అభ్యున్నతికి నూతన కమిటీ ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News