Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:06 PM

ఎస్‌ఐ మారయ్య సేవలు మరువలేనివి. గడ్డిఅన్నారం కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల సునీల్‌బాబు

09-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సరూర్‌నగర్, ఆగస్టు 8: సరూర్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సూపర్ ఎస్‌ఐ)గా విధులు నిర్వహించిన మారయ్య ‘ఫ్యూచర్ సిటీ’కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

విధుల నిర్వహణలో ఎస్‌ఐ మారయ్య క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ ప్రజల మన్ననలు పొందారని గడ్డిఅన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సునీల్‌బాబు కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

బదిలీపై ప్రాంతానికి దూరమవుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, మారయ్య మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్‌ఐ మారయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి భవిష్యత్‌ సేవా ప్రయాణం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐ మారయ్య సేవలు మరువలేనివి. గడ్డిఅన్నారం కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల సునీల్‌బాబు

Article Image

సరూర్‌నగర్, ఆగస్టు 8: సరూర్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సూపర్ ఎస్‌ఐ)గా విధులు నిర్వహించిన మారయ్య ‘ఫ్యూచర్ సిటీ’కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

విధుల నిర్వహణలో ఎస్‌ఐ మారయ్య క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ ప్రజల మన్ననలు పొందారని గడ్డిఅన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సునీల్‌బాబు కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

బదిలీపై ప్రాంతానికి దూరమవుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, మారయ్య మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్‌ఐ మారయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి భవిష్యత్‌ సేవా ప్రయాణం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News