Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.
08-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్‌ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

Article Image

రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్‌ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News