Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ

నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ

నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ
08-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో, నడిగూడెం ఎస్ఐ అధ్వర్యంలో నడిగూడెం లో పోలీస్ నాకాబందీ (వాహనాల తనిఖీలు) శుక్రవారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా రోడ్డుపై ప్రయాణించే అన్ని రకాల వాహనాలను నిలిపివేసి, వాటికి సంబంధించిన పత్రాలను (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని వాహనదారులను గుర్తించి, వారికి చట్టప్రకారం జరిమానాలు విధించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే వాహనదారులందరికీ రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన కల్పించడం జరిగింది.

Sthanikam

నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ

Article Image

మునగాల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో, నడిగూడెం ఎస్ఐ అధ్వర్యంలో నడిగూడెం లో పోలీస్ నాకాబందీ (వాహనాల తనిఖీలు) శుక్రవారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా రోడ్డుపై ప్రయాణించే అన్ని రకాల వాహనాలను నిలిపివేసి, వాటికి సంబంధించిన పత్రాలను (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని వాహనదారులను గుర్తించి, వారికి చట్టప్రకారం జరిమానాలు విధించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే వాహనదారులందరికీ రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన కల్పించడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News