ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా బి. వెంకటేశం నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎల్బీనగర్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వినోద్ను గోపాలపురం ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్గా ఉన్న బి. వెంకటేశం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి