సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఔదత్‌పూర్ గ్రామంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి కుమారుడు ప్రజ్వల జన్మదిన వేడుకలను శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వై. పండరి స్వగృహంలో కేక్ కట్ చేసి ప్రజ్వలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, కాలనీలోని చిన్నారులు కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ఇంట్లో సందడి నెలకొంది. ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 10:10 PM
కేక్ కట్ చేసి ప్రజ్వలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు

10-10-2026
124 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఔదత్‌పూర్ గ్రామంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి కుమారుడు ప్రజ్వల జన్మదిన వేడుకలను శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వై. పండరి స్వగృహంలో కేక్ కట్ చేసి ప్రజ్వలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, కాలనీలోని చిన్నారులు కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ఇంట్లో సందడి నెలకొంది. ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి