Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ డిమాండ్‌ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 05:00 PM

136 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

136 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

136 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
28-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన జగదీష్‌రెడ్డి, వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు.

Sthanikam

136 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Article Image

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన జగదీష్‌రెడ్డి, వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News