Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

గ్రామీణ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

Updated : 23 Nov 2026 20:55 IST
As Preferred Source 1 min read
గ్రామీణ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు సోమవారం మండలం అల్వాలపురం గ్రామంలో MGNREGS నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, గ్రామ సర్పంచ్ పోతురాజు సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఐక్యతకు, ఆర్థిక స్వావలంబనకు మహిళా సంఘ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సంఘ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, గ్రామ వైస్ సర్పంచ్ మద్దెల చిన్న మరియమ్మ,, సిపిఐ నాయకులు బతినేని హనుమంతరావు గొట్టుముక్కల కోటి నారాయణ, పోతురాజు రాజేశ్వరరావు, కంబాల స్వామి, గోవిందరావు,కాంగ్రెస్ నాయకులు కనగాల రాధాకృష్ణ, బద్రి శెట్టి వెంకటనారాయణ బండారి వెంకటేశ్వర్లు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు రాయపూడి, కాటమరాజు వంగూరి గోపి,అల్వాల పురం గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయితీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి