Sthanikam - Truth Matters
Logo

చిట్యాలలో ద్విచక్రవాహనం చోరీ.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!

Updated : 12 Nov 2026 20:05 IST
As Preferred Source 1 min read
చిట్యాలలో ద్విచక్రవాహనం చోరీ.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!

చిట్యాల: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న నరేంద్ర ఎలక్ట్రికల్స్ షాపులో పనిచేస్తున్న ఓ కార్మికుడికి చెందిన ద్విచక్రవాహనం గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. షాపు సమీపంలో పార్క్ చేసిన వాహనాన్ని దుండగుడు అపహరించినట్లు బాధితుడు తెలిపాడు.

సదరు ద్విచక్రవాహనం ఎక్కడైనా కనిపించినా, దాని ఆచూకీ తెలిసినా వెంటనే సమాచారం అందించాలని బాధితుడు ప్రజలను కోరుతున్నాడు. వాహనం గుర్తించడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చిట్యాలలో ద్విచక్రవాహనం చోరీ.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!

Article Image

చిట్యాల: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న నరేంద్ర ఎలక్ట్రికల్స్ షాపులో పనిచేస్తున్న ఓ కార్మికుడికి చెందిన ద్విచక్రవాహనం గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. షాపు సమీపంలో పార్క్ చేసిన వాహనాన్ని దుండగుడు అపహరించినట్లు బాధితుడు తెలిపాడు.

సదరు ద్విచక్రవాహనం ఎక్కడైనా కనిపించినా, దాని ఆచూకీ తెలిసినా వెంటనే సమాచారం అందించాలని బాధితుడు ప్రజలను కోరుతున్నాడు. వాహనం గుర్తించడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి