Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చౌటుప్పల్‌లో దారుణం: జోగిని సుధాకర్ హత్య!

Updated : 01 Nov 2026 08:55 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్‌లో దారుణం: జోగిని సుధాకర్ హత్య!

నగదు, ఆభరణాలతో పరారైన దుండగులు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణంలో అర్ధరాత్రి దారుణ సంఘటన వెలుగుచూసింది. జోగిని వృత్తి నిర్వహిస్తున్న రాళ్లబండి సుధాకర్ (48) అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆయన వద్ద ఉన్న నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.​సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో దారుణం: జోగిని సుధాకర్ హత్య!

Article Image

నగదు, ఆభరణాలతో పరారైన దుండగులు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణంలో అర్ధరాత్రి దారుణ సంఘటన వెలుగుచూసింది. జోగిని వృత్తి నిర్వహిస్తున్న రాళ్లబండి సుధాకర్ (48) అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆయన వద్ద ఉన్న నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.​సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news