Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

గంజాయి అక్రమ రవాణాకు పోలీసుల చెక్.. 120 కేజీలు స్వాధీనం

Updated : 01 Nov 2026 07:02 IST
As Preferred Source 1 min read
గంజాయి అక్రమ రవాణాకు పోలీసుల చెక్.. 120 కేజీలు స్వాధీనం

కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.రాజమండ్రి నుంచి బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు.కారులో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Sthanikam

గంజాయి అక్రమ రవాణాకు పోలీసుల చెక్.. 120 కేజీలు స్వాధీనం

Article Image

కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.రాజమండ్రి నుంచి బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు.కారులో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news