Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్

కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు..

Updated : 31 Oct 2026 23:17 IST
As Preferred Source 1 min read
కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో శనివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యులు మొగిలి సుప్రియ నర్సయ్య గార్లు పిల్లలు భద్రత కోసం తమ సొంత నిధులతో సీసీ కెమెరాలు బహుకరించడం హర్షనీయమని సర్పంచ్ మానస శ్రీధర్, వీడిసి మరియు గ్రామస్తులు తెలిపారు.

Sthanikam

కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు..

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో శనివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యులు మొగిలి సుప్రియ నర్సయ్య గార్లు పిల్లలు భద్రత కోసం తమ సొంత నిధులతో సీసీ కెమెరాలు బహుకరించడం హర్షనీయమని సర్పంచ్ మానస శ్రీధర్, వీడిసి మరియు గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news