చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ సెంటర్ వద్ద గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాలమల్లయ్యపై లారీ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి