Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ప్రజా సేవలో ప్రాణాలర్పించిన వీరుడు ఇంజమూరి లింగయ్య!

Updated : 21 Oct 2026 19:31 IST
As Preferred Source 1 min read
ప్రజా సేవలో ప్రాణాలర్పించిన వీరుడు ఇంజమూరి లింగయ్య!

జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్.

రామన్నపేట అక్టోబర్ 21 స్థానిక ప్రతినిధి :

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన ఇంజమూరి లింగయ్యకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ నివాళులర్పించారు. లింగయ్య త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన సేవలను గుర్తిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యువత పోలీస్ శాఖలో చేరి దేశానికి, ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు నకరకంటి నరేష్, తలారి గణేష్, జంగిలి నాగరాజు, సత్తయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

ప్రజా సేవలో ప్రాణాలర్పించిన వీరుడు ఇంజమూరి లింగయ్య!

Article Image

జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్.

రామన్నపేట అక్టోబర్ 21 స్థానిక ప్రతినిధి :

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన ఇంజమూరి లింగయ్యకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ నివాళులర్పించారు. లింగయ్య త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన సేవలను గుర్తిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యువత పోలీస్ శాఖలో చేరి దేశానికి, ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు నకరకంటి నరేష్, తలారి గణేష్, జంగిలి నాగరాజు, సత్తయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news