Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఎమ్మెల్యే సంజీవరెడ్డికి అలయ్‌-బలయ్‌ శుభాకాంక్షలు తెలిపిన బోరంచ సర్పంచ్, ప్రజాప్రతినిధులు

Updated : 21 Oct 2026 20:04 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే సంజీవరెడ్డికి అలయ్‌-బలయ్‌ శుభాకాంక్షలు తెలిపిన బోరంచ సర్పంచ్, ప్రజాప్రతినిధులు

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో అలయ్‌-బలయ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బోరంచ గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీం, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వీరంతా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ అలయ్‌-బలయ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలు ప్రేమాభిమానాలు, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సంజీవరెడ్డికి అలయ్‌-బలయ్‌ శుభాకాంక్షలు తెలిపిన బోరంచ సర్పంచ్, ప్రజాప్రతినిధులు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో అలయ్‌-బలయ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బోరంచ గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీం, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వీరంతా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ అలయ్‌-బలయ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలు ప్రేమాభిమానాలు, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి