Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

దుర్గామాత విగ్రహం వద్ద ఘర్షణ.. యువకుడు మృతి

Updated : 17 Oct 2026 19:42 IST
As Preferred Source 1 min read
దుర్గామాత విగ్రహం వద్ద ఘర్షణ.. యువకుడు మృతి

చికిత్స పొందుతూ నిమ్మల శ్రీకాంత్‌ (28) కన్నుమూత

సూర్యాపేట జిల్లా, మోతె మండలం విభాళాపురం గ్రామంలో దుర్గామాత విగ్రహం వద్ద తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో గాయపడిన నిమ్మల శ్రీకాంత్‌ (28) చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఈ నెల 16న దుర్గామాత విగ్రహం వద్ద వివాదం తలెత్తడంతో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీకాంత్‌పై దాడి జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

Sthanikam

దుర్గామాత విగ్రహం వద్ద ఘర్షణ.. యువకుడు మృతి

Article Image

చికిత్స పొందుతూ నిమ్మల శ్రీకాంత్‌ (28) కన్నుమూత

సూర్యాపేట జిల్లా, మోతె మండలం విభాళాపురం గ్రామంలో దుర్గామాత విగ్రహం వద్ద తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో గాయపడిన నిమ్మల శ్రీకాంత్‌ (28) చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఈ నెల 16న దుర్గామాత విగ్రహం వద్ద వివాదం తలెత్తడంతో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీకాంత్‌పై దాడి జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి