Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు. సర్పంచ్ సంతోష శ్రీనివాస్.

Updated : 17 Oct 2026 19:17 IST
As Preferred Source 1 min read
అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు. సర్పంచ్ సంతోష శ్రీనివాస్.

భువనగిరి రూరల్, అక్టోబర్ 17: భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, సమస్యలుంటే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు, రేషన్ డీలర్, మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు. సర్పంచ్ సంతోష శ్రీనివాస్.

Article Image

భువనగిరి రూరల్, అక్టోబర్ 17: భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, సమస్యలుంటే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు, రేషన్ డీలర్, మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి