Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచి దిగుబడికి నాణ్యమైన విత్తనాలే కీలకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 07:37 PM

అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు.. స్మశాన వాటిక కోసం కలెక్టర్‌కు వినతి

05-10-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ 7వ వార్డు కాలనీవాసులు స్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఎవరైనా మృతి చెందినప్పుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రస్తుతం విధిలేని పరిస్థితుల్లో సొంత పొలాలు, చేలల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్ధాపూర్ 7వ వార్డుకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి స్మశాన వాటికకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో పి. విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, మంగలి ఆంజనేయులు, అనంతరం గౌడ్, మున్నూరు శేఖర్, జంబ విశ్వనాథం, జంగం శేఖర్, ఎరుకలి రాజు, ఎండి అయూబ్ పాషా, ఎండి నయూం, ఎండి ఖైరతాలి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు.. స్మశాన వాటిక కోసం కలెక్టర్‌కు వినతి

Article Image

సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ 7వ వార్డు కాలనీవాసులు స్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఎవరైనా మృతి చెందినప్పుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రస్తుతం విధిలేని పరిస్థితుల్లో సొంత పొలాలు, చేలల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్ధాపూర్ 7వ వార్డుకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి స్మశాన వాటికకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో పి. విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, మంగలి ఆంజనేయులు, అనంతరం గౌడ్, మున్నూరు శేఖర్, జంబ విశ్వనాథం, జంగం శేఖర్, ఎరుకలి రాజు, ఎండి అయూబ్ పాషా, ఎండి నయూం, ఎండి ఖైరతాలి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News