బోనగిరి మండల పరిధిలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఈనాడు వారి ఆధ్వర్యంలో ఉపన్యాసం పోటీలు నిర్వహించారు పోటీ అంశం వాతావరణ మార్పులు మానవ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే అంశం ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదిరే మల్లేశం చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు మొదటి బహుమతి కె. లాస్య, రెండవ బహుమతి ఏ. వైష్ణవి మూడవ బహుమతి ఎస్ డి సానియా పొందారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధుర మల్లేశం, మరియు అధ్యాపకులు కుంట సాయిరాం, శ్రీనివాస్, పాషా, చందన, సత్యం తదితరులు పాల్గొన్నారు
వైష్ణవి జూనియర్ కళాశాలలో ఈనాడు వారి ఆధ్వర్యంలో ఉపన్యాసం పోటీలు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి