Sthanikam - Truth Matters
Logo

వెలిమినేడులో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి శోభాయాత్ర

Updated : 22 Oct 2026 07:22 IST
As Preferred Source 1 min read
వెలిమినేడులో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి శోభాయాత్ర

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది. అమ్మవారి నామస్మరణలు, భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. మాలధారణ చేసిన భక్తులు భక్తిపారవశ్యంతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాలధారులు వెల్ది రాఘవరెడ్డి, అంశాల అజయ్, అంశాల అనిల్ కుమార్, హనుమోజ్ బ్రహ్మచారి, గోలి వెంకటేష్, అంశాల అరవింద్, పబు సందీప్, వడ్డేపల్లి రవి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పల్లె మల్లేష్, ఆకుల నాగేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోలి అరవింద్, బైకానీ స్వామి, భక్త బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

వెలిమినేడులో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి శోభాయాత్ర

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది. అమ్మవారి నామస్మరణలు, భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. మాలధారణ చేసిన భక్తులు భక్తిపారవశ్యంతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాలధారులు వెల్ది రాఘవరెడ్డి, అంశాల అజయ్, అంశాల అనిల్ కుమార్, హనుమోజ్ బ్రహ్మచారి, గోలి వెంకటేష్, అంశాల అరవింద్, పబు సందీప్, వడ్డేపల్లి రవి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పల్లె మల్లేష్, ఆకుల నాగేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోలి అరవింద్, బైకానీ స్వామి, భక్త బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి