Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్

కొండాపూర్ లో ఘనంగా దసరా,రావణ సంహారం..

Updated : 22 Oct 2026 08:35 IST
As Preferred Source 1 min read
కొండాపూర్ లో ఘనంగా దసరా,రావణ సంహారం..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సంవత్సరం బతుకమ్మ మరియు దసరా వేడుకలు ఘనంగా సామరస్యంగా జరుపుకున్నామని గ్రామస్తులు తెలిపారు.చెరువు కట్ట తెగి చెరువులో నీరు నిలువ లేకున్నా సర్పంచ్ మానస శ్రీధర్ మరియు పాలక వర్గం తక్షణ చర్యలు చేపట్టి నీటిని నిపండం వల్ల మహిళలు ఆనందోత్సాహలతో బతుకమ్మను జరుపుకున్నారని,మరియు దసరా పండుగను గ్రామస్తులందరూ ఉత్సాహంగా జరుపుకున్నారని వారు అన్నారు.రావణ సంహారం కార్యక్రమం గ్రామస్తులను ఆకట్టుకుంది.

Sthanikam

కొండాపూర్ లో ఘనంగా దసరా,రావణ సంహారం..

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సంవత్సరం బతుకమ్మ మరియు దసరా వేడుకలు ఘనంగా సామరస్యంగా జరుపుకున్నామని గ్రామస్తులు తెలిపారు.చెరువు కట్ట తెగి చెరువులో నీరు నిలువ లేకున్నా సర్పంచ్ మానస శ్రీధర్ మరియు పాలక వర్గం తక్షణ చర్యలు చేపట్టి నీటిని నిపండం వల్ల మహిళలు ఆనందోత్సాహలతో బతుకమ్మను జరుపుకున్నారని,మరియు దసరా పండుగను గ్రామస్తులందరూ ఉత్సాహంగా జరుపుకున్నారని వారు అన్నారు.రావణ సంహారం కార్యక్రమం గ్రామస్తులను ఆకట్టుకుంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి