Sthanikam - Truth Matters
Logo

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Updated : 07 Nov 2026 10:01 IST
As Preferred Source 1 min read
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

చిట్యాల, నవంబర్ 7: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెం గ్రామానికి చెందిన కాలేరు రాందాసు (43)గా గుర్తించారు.రాందాసు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Article Image

చిట్యాల, నవంబర్ 7: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెం గ్రామానికి చెందిన కాలేరు రాందాసు (43)గా గుర్తించారు.రాందాసు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి