Sthanikam - Truth Matters
Logo

నరసన్న ముచ్చట్లకు ఆరేళ్లు: శుభాకాంక్షలు తెలిపిన ఆందోల్ జర్నలిస్టులు.

Updated : 06 Nov 2026 19:22 IST
As Preferred Source 1 min read
నరసన్న ముచ్చట్లకు ఆరేళ్లు: శుభాకాంక్షలు తెలిపిన ఆందోల్ జర్నలిస్టులు.

అందోల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ ఛానల్ పేరు తెలియని వాళ్లే లేరు. అరంగేట్రం చేసిన కొద్దీ కాలంలోనే ప్రజల మనసులను గెలుచుకున్న ఛానల్ అది. నర్సన్న అంటే ఇదిగో వస్తున్నా అని వెంటనే పలికే నిస్వార్థమైన వ్యక్తి అతను. నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ తో ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి నర్సన్న. ఛానల్ మొదలెట్టిన కాలం నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన శైలితో అందోల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల మన్నలను పొందిన వ్యక్తి నర్సన్న . నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా అందోల్ జోగిపేట జర్నలిస్టులు నర్సన్నను సన్మానించారు. ఈ సందర్భంగా నరసన్నకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో TUWJ(IJU) మెదక్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు రాజు, TUWJ(IJU) సంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి సుమన్, జర్నలిస్టులు మెట్టు రమేష్ , సందీప్, శేఖర్ పాల్గొన్నారు.

Sthanikam

నరసన్న ముచ్చట్లకు ఆరేళ్లు: శుభాకాంక్షలు తెలిపిన ఆందోల్ జర్నలిస్టులు.

Article Image

అందోల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ ఛానల్ పేరు తెలియని వాళ్లే లేరు. అరంగేట్రం చేసిన కొద్దీ కాలంలోనే ప్రజల మనసులను గెలుచుకున్న ఛానల్ అది. నర్సన్న అంటే ఇదిగో వస్తున్నా అని వెంటనే పలికే నిస్వార్థమైన వ్యక్తి అతను. నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ తో ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి నర్సన్న. ఛానల్ మొదలెట్టిన కాలం నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన శైలితో అందోల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల మన్నలను పొందిన వ్యక్తి నర్సన్న . నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా అందోల్ జోగిపేట జర్నలిస్టులు నర్సన్నను సన్మానించారు. ఈ సందర్భంగా నరసన్నకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో TUWJ(IJU) మెదక్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు రాజు, TUWJ(IJU) సంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి సుమన్, జర్నలిస్టులు మెట్టు రమేష్ , సందీప్, శేఖర్ పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news