చిట్యాల, సెప్టెంబర్ 27: చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన తోటకూరి మల్లయ్య (62) చిట్యాల శివారులో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
PRINT TIME: September 27, 2026 02:11 PM
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి
27-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల, సెప్టెంబర్ 27: చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన తోటకూరి మల్లయ్య (62) చిట్యాల శివారులో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి