పాత లింగాలలో మాజీ మంత్రి విగ్రహానికి పూలమాల
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి విగ్రహానికి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి