Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పీపల్ పహాడ్‌లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

Updated : 28 Nov 2026 20:00 IST
As Preferred Source 1 min read
పీపల్ పహాడ్‌లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

రూ.3.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు.. ప్రారంభించిన సర్పంచ్ నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

పీపల్ పహాడ్ గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను శనివారం గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ​గ్రామంలోని ‘విర్బాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ సామాజిక బాధ్యత (సీఏస్ఆర్) నిధులు రూ.3.50 లక్షల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చిన విర్బాక్ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా ఈ శుద్ధజల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.​ఈ కార్యక్రమంలో విర్బాక్ మేనేజర్లు సీరాజ్ ఉద్దీన్, తిరుపతి రెడ్డి, శివశంకర్ రెడ్డి, మండల పశువైద్యాధికారి శ్రీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి గీత, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, పిల్లి సాయి, బద్దం సుధాకర్ రెడ్డి, మాదగోని గాలయ్య, ఎర్ర పూజా పరమేష్, గట్టు మల్లేష్, దేవాలయ చైర్మన్ తొర్పునూరి నర్సింహా, డైరెక్టర్ పక్కీరు మంజుల అంజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఏర్ర పెంటయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లెంకి రాజు, మాజీ ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య, బద్దం అంజిరెడ్డి, కొనిరెడ్డి లింగమయ్య, బకనగారి పెంటయ్య, సిలివేరు మల్లయ్య, చెరుకు కిష్టయ్య, బోదాసు నాగరాజు, ఎర్ర నాగరాజు, నల్లెంకి లింగస్వామి, తాళ్ల రమేష్, రోషణగారి దయాకర్, బోయపల్లి నవీన్, తొర్పునూరి సాయి, రోషణగారి సందీప్, మిద్దెల లింగస్వామి, బకనగారి సాయి, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీపల్ పహాడ్‌లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి