Sthanikam - Truth Matters
Logo

నీటి వృథాను అరికట్టాలి.. అధికారులు స్పందించాలి!

Updated : 28 Nov 2026 20:00 IST
As Preferred Source 1 min read
నీటి వృథాను అరికట్టాలి.. అధికారులు స్పందించాలి!

ఎల్‌నినో ప్రభావంతో నీటి పొదుపు అవసరం.. మరోవైపు వృథాగా పోతున్న తాగునీరు.

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో వ్యవసాయ మార్కెట్, బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన నీరు వృథాగా పోతోంది.

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండటంతో ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలని అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఇలా నీరు వృథా కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

నీటి వృథాను అరికట్టాలి.. అధికారులు స్పందించాలి!

Article Image

ఎల్‌నినో ప్రభావంతో నీటి పొదుపు అవసరం.. మరోవైపు వృథాగా పోతున్న తాగునీరు.

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో వ్యవసాయ మార్కెట్, బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన నీరు వృథాగా పోతోంది.

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండటంతో ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలని అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఇలా నీరు వృథా కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి