Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

కార్తీక మాస సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Updated : 28 Nov 2026 20:44 IST
As Preferred Source 1 min read
కార్తీక మాస సందర్భంగా  పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కుషాయిగూడ డిపో. కుషాయిగూడ డిపో నుండి కార్తీక మాసం చివరివారం సందర్భంగా శనివారం రోజున పంచారామాలు, శ్రీశైలం, మహానంది క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల తోపాటు డిసెంబర్ నెలలో కాశి డిసెంబర్ 24 గానుగాపూర్- షిరిడి డిసెంబర్19 తమిళనాడు డిసెంబర్ 12వ తేదీన12లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికై ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారుఅలాగే అయ్యప్ప మాలదారులకు శబరిమల యాత్రకై ప్రత్యేక సౌకర్యవంతమైన బస్సులు తక్కువ ధరలకే అద్దెకు ఇవ్వబడునని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9603549388,9493210071,9959226145 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

కార్తీక మాస సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Article Image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కుషాయిగూడ డిపో. కుషాయిగూడ డిపో నుండి కార్తీక మాసం చివరివారం సందర్భంగా శనివారం రోజున పంచారామాలు, శ్రీశైలం, మహానంది క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల తోపాటు డిసెంబర్ నెలలో కాశి డిసెంబర్ 24 గానుగాపూర్- షిరిడి డిసెంబర్19 తమిళనాడు డిసెంబర్ 12వ తేదీన12లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికై ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారుఅలాగే అయ్యప్ప మాలదారులకు శబరిమల యాత్రకై ప్రత్యేక సౌకర్యవంతమైన బస్సులు తక్కువ ధరలకే అద్దెకు ఇవ్వబడునని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9603549388,9493210071,9959226145 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి