Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:58 PM

మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం

మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం

మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం
10-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అన్నప్రసాదాన్ని పంపిణీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి

మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో సుమన్ వెంకన్న, గోపారపు రాజు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలయ అమావాస్య వంటి పర్వదినాల్లో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం

Article Image

అన్నప్రసాదాన్ని పంపిణీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి

మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో సుమన్ వెంకన్న, గోపారపు రాజు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలయ అమావాస్య వంటి పర్వదినాల్లో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News