Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా నవరాత్రి ఉత్సవాలకు సీఐ వెంకటేష్‌కు ఆహ్వానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:01 PM

వరుస ఆటో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్.. ఆటో స్వాధీనం

10-10-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పార్క్‌ చేసిన ఆటోను దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్‌ 29, 2026న తెల్లవారుజామున బస్టాండ్‌ బయట పార్క్‌ చేసిన ఆటోను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ డి. వెంకటేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ జరిపి నిందితుడు చౌహాన్‌ గోవింద్‌ను గుర్తించి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు మద్యానికి బానిసై, చెడు వ్యసనాలకు అలవాటుపడి, తన సంపాదన సరిపోక సదాశివపేట, హైదరాబాద్‌, వరంగల్‌, రాచకొండ పరిధుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు, గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడైందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్‌ టీమ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుళ్లు వెంకటేశం, అమానుల్లా, నహీద్‌ పాషా, వీరేశంలను ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ అభినందించారు.

Sthanikam

వరుస ఆటో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్.. ఆటో స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News