Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ భవనానికి శంకుస్థాపన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 08:08 PM

వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్
12-05-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వేమన శతకంలోని పద్యాలను AI సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన “వేమన విజ్ఞాన యాత్ర” బస్సును జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించి అభినందించారు. యువతలో సామాజిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

Sthanikam

వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

Article Image

వేమన శతకంలోని పద్యాలను AI సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన “వేమన విజ్ఞాన యాత్ర” బస్సును జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించి అభినందించారు. యువతలో సామాజిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News