Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

బోరంచలో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు.. సర్పంచ్, మాజీ సర్పంచ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ

09-08-2026 521 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై నిండు బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. డోలు, డప్పుల మోతలు, భక్తిగీతాలతో గ్రామమంతా భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, మాజీ సర్పంచ్ రేణుకా పండరి కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో వేడుకల్లో సందడి నెలకొంది. వారి నృత్యం భక్తులు, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి బోనాల వేడుకల్లో పాల్గొని గ్రామ ఐక్యతను చాటుకున్నారు.

Sthanikam

బోరంచలో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు.. సర్పంచ్, మాజీ సర్పంచ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ

Article Image

మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై నిండు బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. డోలు, డప్పుల మోతలు, భక్తిగీతాలతో గ్రామమంతా భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, మాజీ సర్పంచ్ రేణుకా పండరి కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో వేడుకల్లో సందడి నెలకొంది. వారి నృత్యం భక్తులు, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి బోనాల వేడుకల్లో పాల్గొని గ్రామ ఐక్యతను చాటుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News