Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 10:55 AM

ఆరెగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

ఆరెగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

ఆరెగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
16-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ రాజుతో పాటు పాలకవర్గ సభ్యులు కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు.

గ్రామ పరిపాలనకు నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఆరెగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

Article Image

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ రాజుతో పాటు పాలకవర్గ సభ్యులు కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు.

గ్రామ పరిపాలనకు నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News