కళాకారులను కాపాడే గొప్ప ప్రయత్నమే 'జానపద జాతర' కార్యక్రమం అని నంది అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి అన్నారు. భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఘన వేడుకకు 'తక్దిర్' సినిమా చిత్ర యూనిట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి, హీరోయిన్ జునైరా, దర్శకుడు దీక్షిత్ జూకంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సహదేవ్ ముదిరాజ్, కోఆర్డినేటర్ మురళి రెడ్డి, నటులు నజీరా, ప్రత్యేక ఆర్టిస్ట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అంతరించిపోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న భవాని యూత్ సభ్యులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భవాని యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు గోపగొని లక్ష్మణ్ గౌడ్, కన్వీనర్ బొబ్బిళ్ళ సుభాష్ కుమార్, అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్, మారుపాక శ్రీశైలం గౌడ్, వరగంటి అమరేందర్ గౌడ్, కాసాని సాయి కుమార్ గౌడ్, అవిరేణి ప్రభాస్ రాజ్, దండేపల్లి శివ, బొబ్బిళ్ళ ఉత్తేజ్, వరగంటి వరుణ్ కుమార్ గౌడ్, దండేపల్లి శంకర్, వినయ్, ఉడుగు గౌతమ్ గౌడ్, ఏర్కాలి అభిరామ్ గౌడ్, బిజిలి బబ్లు, మారుపాక రామ్ చరణ్ గౌడ్, వినీత్, బిజిలి శివ తదితరులు పాల్గొన్నారు.
'జానపద జాతర'తో కళాకారులకు అండగా భవాని యూత్: తక్దిర్ మూవీ టీమ్ ప్రశంస

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి