మునగాల మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో డివైఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష కార్యదర్శులు బచ్చలకూర సురేందర్, గడ్డం వినోద్ మాట్లాడుతూ అక్టోబర్ 24, 25 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరిగే డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మ సతీష్, మండల కమిటీ సభ్యులు కొమ్ము మధు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 04:46 PM
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి

15-10-2026
15 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో డివైఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష కార్యదర్శులు బచ్చలకూర సురేందర్, గడ్డం వినోద్ మాట్లాడుతూ అక్టోబర్ 24, 25 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరిగే డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మ సతీష్, మండల కమిటీ సభ్యులు కొమ్ము మధు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి