చౌటుప్పల్ పట్టణంలో చెరుకు స్వాతి - శివకుమార్ గౌడ్ దంపతుల కుమారుడి అన్నప్రాసన మహోత్సవం బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుక సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ చిన్నారికి ప్రథమంగా అన్నప్రాసన గావించి ఆశీర్వచనాలు అందించారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్య ఆశీస్సులు చిన్నారికి ఎల్లప్పుడూ ఉండాలని పూజారులు ఆకాంక్షించారు.ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై, చిన్నారిని దీవించి శుభాకాంక్షలు తెలియజేశారు.
PRINT TIME: October 14, 2026 08:23 PM
రాములవారి సన్నిధిలో చిన్నారి అన్నప్రాసన.. ఘనంగా నిర్వహించిన స్వాతి-శివకుమార్ గౌడ్ దంపతులు

14-10-2026
3 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పట్టణంలో చెరుకు స్వాతి - శివకుమార్ గౌడ్ దంపతుల కుమారుడి అన్నప్రాసన మహోత్సవం బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుక సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ చిన్నారికి ప్రథమంగా అన్నప్రాసన గావించి ఆశీర్వచనాలు అందించారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్య ఆశీస్సులు చిన్నారికి ఎల్లప్పుడూ ఉండాలని పూజారులు ఆకాంక్షించారు.ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై, చిన్నారిని దీవించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి