Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పా బీజేవైఎం చిట్యాల టౌన్ అధ్యక్షుడు యైరాల రాహుల్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 04:25 PM

పా బీజేవైఎం చిట్యాల టౌన్ అధ్యక్షుడు యైరాల రాహుల్

14-10-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల పట్టణ బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) అధ్యక్షుడిగా నియమించినందుకు యైరాల రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుందేల గణేష్, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చిట్యాల పట్టణ బీజేపీ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ యువతను బీజేపీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తానని రాహుల్ పేర్కొన్నారు. చిట్యాల పట్టణంలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Sthanikam

పా బీజేవైఎం చిట్యాల టౌన్ అధ్యక్షుడు యైరాల రాహుల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News