Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 09:20 PM

మండల ప్రజల క్షేమం కోసం అమ్మవారికి పూజలు నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్

13-10-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని మంగళవారం మానూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్(మానూర్ మండలం స్పెషల్ ఆఫీసర్), తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహశీల్దార్ ఆదర్శ్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్ధు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి అమ్మవారి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్‌ను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,అమ్మవారి ఆశీస్సులు మండల ప్రజలతో పాటు మండల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

Sthanikam

మండల ప్రజల క్షేమం కోసం అమ్మవారికి పూజలు నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని మంగళవారం మానూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్(మానూర్ మండలం స్పెషల్ ఆఫీసర్), తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహశీల్దార్ ఆదర్శ్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్ధు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి అమ్మవారి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్‌ను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,అమ్మవారి ఆశీస్సులు మండల ప్రజలతో పాటు మండల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News