Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 03:22 PM

దొంగతనాల కేసుల ఛేదనలో సత్తా చాటిన రామన్నపేట పోలీసులు. ఎస్ఐ సతీష్ ను అభినందించిన ఎస్పీ

13-10-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్‌ఐ గోపాతి సతీష్‌ బృందానికి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశంసలు.

రామన్నపేట మండలంలో వివిధ దొంగతనం కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రామన్నపేట పోలీసులకు జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశంసా పత్రాలు అందజేశారు. బంగారు ఆభరణాల చోరీ, రాగి చోరీ, మేకల దొంగతనాలతో పాటు పలు కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ గోపాతి సతీష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వివిధ దొంగతనాల కేసులను ఛేదించేందుకు ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. కేసుల దర్యాప్తులో చురుకుగా వ్యవహరిస్తూ నిందితులను గుర్తించడంలో కృషి చేశారు. బంగారు ఆభరణాలు, రాగి, మేకల దొంగతనాలతో పాటు ఇతర కేసుల ఛేదనలో చూపిన ప్రతిభను గుర్తించిన ఎస్పీ ఆకాంక్ష పోలీసు బృందానికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపాతి సతీష్‌తో పాటు సిబ్బంది ప్రశాంత్, ప్రవీణ్, సురేష్, సత్యం తదితరులను అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎస్పీ నుంచి ప్రశంసా పత్రాలు అందుకోవడంపై రామన్నపేట పోలీసు సిబ్బందిలో హర్షం వ్యక్తమైంది.

Sthanikam

దొంగతనాల కేసుల ఛేదనలో సత్తా చాటిన రామన్నపేట పోలీసులు. ఎస్ఐ సతీష్ ను అభినందించిన ఎస్పీ

Article Image

ఎస్‌ఐ గోపాతి సతీష్‌ బృందానికి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశంసలు.

రామన్నపేట మండలంలో వివిధ దొంగతనం కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రామన్నపేట పోలీసులకు జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశంసా పత్రాలు అందజేశారు. బంగారు ఆభరణాల చోరీ, రాగి చోరీ, మేకల దొంగతనాలతో పాటు పలు కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ గోపాతి సతీష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వివిధ దొంగతనాల కేసులను ఛేదించేందుకు ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. కేసుల దర్యాప్తులో చురుకుగా వ్యవహరిస్తూ నిందితులను గుర్తించడంలో కృషి చేశారు. బంగారు ఆభరణాలు, రాగి, మేకల దొంగతనాలతో పాటు ఇతర కేసుల ఛేదనలో చూపిన ప్రతిభను గుర్తించిన ఎస్పీ ఆకాంక్ష పోలీసు బృందానికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపాతి సతీష్‌తో పాటు సిబ్బంది ప్రశాంత్, ప్రవీణ్, సురేష్, సత్యం తదితరులను అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎస్పీ నుంచి ప్రశంసా పత్రాలు అందుకోవడంపై రామన్నపేట పోలీసు సిబ్బందిలో హర్షం వ్యక్తమైంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News