విజయవాడలో అక్టోబర్ 13న మంగళవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ భవనంలో లోకాయుక్త, పోరంపర్ ఆర్టీఏ, మానవ హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడు పత్తిపాటి చంద్రమోహన్, జాతీయ అధ్యక్షుడు మట్ట ప్రసాద్, ఉపాధ్యక్షుడు విఠల్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్తిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాలకు న్యాయం అందించేందుకు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనిత, మహాలక్ష్మి, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 13, 2026 08:18 PM
పేదలకు న్యాయం కోసం నిరంతర పోరాటం.. డాక్టర్ హుస్సేన్‌కు గౌరవం

13-10-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
విజయవాడలో అక్టోబర్ 13న మంగళవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ భవనంలో లోకాయుక్త, పోరంపర్ ఆర్టీఏ, మానవ హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడు పత్తిపాటి చంద్రమోహన్, జాతీయ అధ్యక్షుడు మట్ట ప్రసాద్, ఉపాధ్యక్షుడు విఠల్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్తిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాలకు న్యాయం అందించేందుకు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనిత, మహాలక్ష్మి, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి