Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నపూర్ణ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 12:15 PM

అన్నపూర్ణ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

అన్నపూర్ణ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

అన్నపూర్ణ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం
13-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడులో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. నేడు అన్నదాన కార్యక్రమం.

చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నేడు సాయంత్రం 6 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు గోలి నరేష్ రజక్ తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భవానీ మాలధారణ చేసిన భక్తులతో పాటు కమిటీ సభ్యులు లింగస్వామి, వడ్డేపల్లి బన్నీ, గోలి శివ, గుండ్లపల్లి మనీకుమార్, కూరాకుల శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నపూర్ణ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News