Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:10 PM

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల జోరు!

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల జోరు!

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల జోరు!
12-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాన రహదారి వెంబడి భారీ షెడ్లు..

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా?

పెద్ద అంబర్‌పేట్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని నాగోల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద అంబర్‌పేట్ నుంచి కోహెడ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ నిర్మాణాలకు మున్సిపల్ అధికారుల అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ప్రధాన రహదారుల వెంట నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి, నిర్మాణాల అనుమతులపై విచారణ చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల జోరు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News