Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడలో రూ.250 కోట్లతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

Updated : 29 Nov 2026 20:36 IST
As Preferred Source 1 min read
కోదాడలో రూ.250 కోట్లతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

కోదాడ పట్టణంలో రూ.250 కోట్లతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోదాడ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రణాళిక, అమలు తీరు, పురోగతిని వివరించారు. పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టాలని ఈ సందర్భంగా చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో రూ.250 కోట్లతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

Article Image

కోదాడ పట్టణంలో రూ.250 కోట్లతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోదాడ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రణాళిక, అమలు తీరు, పురోగతిని వివరించారు. పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టాలని ఈ సందర్భంగా చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి