యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ సాధన కోరకు నవంబర్ 29,2009 న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చాడో అనే నినాదాన్ని నిజం చేసిన తెలంగాణ జాతి పిత కేసీఆర్ భువనగిరి జగ్జీవన్ రావు చౌరస్తా లో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ సినీయర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ,కన్నె ప్రభాకర్ ,బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధిలు,మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి