Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అయ్యప్ప స్వాములకు మహా అన్నప్రసాద వితరణ

Updated : 29 Nov 2026 19:24 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప స్వాములకు మహా అన్నప్రసాద వితరణ

పెళ్లిరోజు వేడుక సందర్భంగా దాతల సేవాభావం

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్థానిక శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో తోర్పునూరి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా, ఆదివారం14వ రోజు అయ్యప్ప స్వాములకు, దీక్షాపరులకు మహా అన్నప్రసాద వితరణను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చెరుకు శివ - స్వాతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు దాతలుగా ముందుకు వచ్చి స్వాములకు అన్నప్రసాదాన్ని అందించారు.ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యమని, వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా దైవసన్నిధిలో అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని పలువురు కొనియాడారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పగిడోజు సంతోష్ కుమార్ శాస్త్రి దాతల కుటుంబానికి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, అల్లి కృష్ణ, వరగంటి వెంకటేష్ గౌడ్, మరగోని గణేష్ గౌడ్, సౌవ్వోజు మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, వంగూరి శ్రీను, చెరుకు రాము గౌడ్, ఉష్కగుల శ్రీశైలం గౌడ్‌, సన్నిధానం స్వాములు, తోర్పునూరి రవి గౌడ్, సందగళ్ళ సతీష్, మలిగే రవి, పోల్డాస్ రాజు, చెవగోని గణేష్, మీసాల శ్రీకాంత్, మార్గం శేఖర్, మొదిలా రవి, తోర్పునూరి సాయి గౌడ్, ములుగూరి కళ్యాణ్, మాదగోని ప్రవీణ్, ఎస్.ఎస్. స్వామి, చెరుకు చైతన్య, తిగుళ్ళ ప్రవీణ్, చింతకింది గణేష్, బొంగు ప్రవీణ్, శ్రవణ్ స్వామి, ఉష్కగుల వెంకటేష్, ఉష్కగుల బోసు, తోర్పునూరి సాయి, శివ విగ్నేష్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప స్వాములకు మహా అన్నప్రసాద వితరణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి