Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళం అందజేత

Updated : 29 Nov 2026 22:08 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళం అందజేత

సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి మునిపల్లి మండలం బుసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాబ ప్రభు గురుస్వామి తనవంతు సహకారం అందించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.1,01,116 (ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ గురుస్వాములైన శంకర్ గురుస్వామి, సుధాకర్ గురుస్వామి, రాంచందర్ రావు గురుస్వామి, రవి గురుస్వామి, విషు గురుస్వాములకు అందించారు. అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్నాకర్ గురుస్వామి, కిష్టయ్య గురుస్వామి, మామిడి రాజు గురుస్వామి, చెన్నయ్య గురుస్వామి, జయచంతన్ గురుస్వామి, కరుణాకర్ గురుస్వామి, విలాస్, బాబు, మల్లికార్జున్, అనిల్, వెంకట్‌తో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళం అందజేత

Article Image

సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి మునిపల్లి మండలం బుసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాబ ప్రభు గురుస్వామి తనవంతు సహకారం అందించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.1,01,116 (ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ గురుస్వాములైన శంకర్ గురుస్వామి, సుధాకర్ గురుస్వామి, రాంచందర్ రావు గురుస్వామి, రవి గురుస్వామి, విషు గురుస్వాములకు అందించారు. అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్నాకర్ గురుస్వామి, కిష్టయ్య గురుస్వామి, మామిడి రాజు గురుస్వామి, చెన్నయ్య గురుస్వామి, జయచంతన్ గురుస్వామి, కరుణాకర్ గురుస్వామి, విలాస్, బాబు, మల్లికార్జున్, అనిల్, వెంకట్‌తో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి