Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:57 PM

నూతన ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలి.. లింగాయత్ సంఘం ఆకాంక్ష

12-10-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం చేర్లరాయిపల్లి గ్రామానికి చెందిన న్యాలకంటి రేణుక శేఖర్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం జిల్లా, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రేణుక శేఖర్ కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి, బహుమతి అందజేశారు.నూతన గృహంలో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు ధనంజయ, మాజీ అధ్యక్షులు తుమ్మనపల్లి పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి మనయ్య, గోవు రాజు, సంగుశెట్టి, గౌరీశ్వర్, చంద్రశేఖర్ పాటిల్, జిల్లా సలహాదారులు సింగీతం రవీందర్, న్యాలకంటి గణపతి, రాయికోడ్ మండల సంఘం అధ్యక్షులు కర్చల్ దాడువై పవన్ కుమార్, ఉపాధ్యక్షులు జగన్ పటేల్, కార్యవర్గ సభ్యులు వీరేందర్ పాటిల్, మల్లికార్జున్ పాటిల్, గ్రామ లింగాయత్ పెద్దలు కాశీ రవికుమార్ పటేల్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలి.. లింగాయత్ సంఘం ఆకాంక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News