సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొంగరి వీరమణి రెడ్డి మృతి చెందారు.ఆమె 2006లో బోరంచ ఎంపీటీసీగా ఎన్నికై, 2006 నుంచి 2012 వరకు మనూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి మండల ప్రజలకు సేవలందించారు. ఆమె మృతి పట్ల నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వీరమణి రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
PRINT TIME: October 12, 2026 08:18 PM
మనూర్ మాజీ ఎంపీపీ కొంగరి వీరమణి రెడ్డి మృతి

12-10-2026
83 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొంగరి వీరమణి రెడ్డి మృతి చెందారు.ఆమె 2006లో బోరంచ ఎంపీటీసీగా ఎన్నికై, 2006 నుంచి 2012 వరకు మనూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి మండల ప్రజలకు సేవలందించారు. ఆమె మృతి పట్ల నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వీరమణి రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి